Download Now Banner

This browser does not support the video element.

మట్టి గణపతులను పూజించాలంటూ నగరంలో ఏవీవీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహణ

Warangal, Warangal Rural | Aug 24, 2025
వరంగల్ నగరంలోని రామ్ లక్ష్మణ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఏబీవీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు గణపతి నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి ప్రతిమలను పూజించాలని పర్యావరణహిత ప్రేమికుల అవ్వాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకులు వాలంటీర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us