హసన్ పర్తి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, హసన్ పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులను ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం