Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మారథాన్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని…

Hanumakonda, Warangal Urban | Sep 26, 2025
త్రినగరిలో క్రెడాయి మరియు తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ రన్నర్ అసోసియేషన్ సౌజన్యంతో నవంబర్ 23 వ తేదీన జరిగే హాఫ్ మారథాన్ 21.100 కీ.మీలో ప్రజలు నగర వాసులు స్వచ్ఛతంగా పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ వారసత్వ కట్టడాల పరిరక్షణతో పాటు యువతలో ఆరోగ్
Read More News
T & CPrivacy PolicyContact Us