మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్లతో ఆదివారం జిల్లాస్థాయి లెదర్ బాల్ ఇన్విటేషన్ 20-20 మహాత్మా గాంధీ కప్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు.మున్సిపల్ చైర్మన్ నరసింహ రాజు టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్టణంలోని కళాశాల మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. మొదటిరోజు ఫ్రెండ్స్ లెవెన్ సింహగిరి లెవెన్ జట్లు పోటీపడ్డాయి.