పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాసానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతుంది. జలా సామర్థ్యం 407 అడుగులకు గాను ప్రస్తుతం నీటిమట్టం 405.3 అడుగులకు చేరుకుంది.. బుధవారం రాత్రి జలాశయం అధికారులు ఒక గేటు ఎత్తి 5000 క్యూసెక్కుల వరద నీటిని దిగోకు విడుదల చేశారు.