అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వారికి ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్న మరొక మైనర్ బాలుడిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆరున్నర కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు రెండు సెల్ఫోన్లో స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు