మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న, ఫ్రీ బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలని కోరుతూ. విశాఖపట్నం నుండి అమరావతి వరకు. యాత్ర వరకు ప్రజల సమస్యల పరిష్కారారం, నిమిత్తం కాకినాడలో ప్రత్యేక దర్శనం చేస్తున్న సురేష్ కు. సామర్లకోటలో ధర్నా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న. వైసిపి నాయకులు సురేష్.