గ్రేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకిడే బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో చెత్తను ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారో చెత్త నుండి విద్యుత్ తయారీ విధానాన్ని పరిశీలించి కలెక్టర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు.