SRPT:సూర్యాపేటలో సాయి సంతోషి జ్యూవెలరీలో జూలై 21 ఆదివారం రాత్రి బంగారం చోరీ జరిగిన విషయం తెలిసిందే.. చోరీ కేసులో మరో నిందుతుడినీ సూర్యాపేట పోలీసులు వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ వివరాలు తెలిపారు A5 జాషిముద్దిన్ ను అరెస్ట్ చేసి సుమారు 25 లక్షల విలువ గల 25 తులాల ఆభరణాలు, నగదు 4,84,500 స్వాధీనం చేసుకున్నారు.