చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులోని జీవిక పరిశ్రమ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు జరిగిన సంఘటన ఆదివారం రాత్రి చేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట మండలం శివయ్య పల్లి గ్రామం చెందిన యువకులు కర్నాల్ పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద విందు కార్యక్రమానికి హాజరై తిరిగి తమ సగ్రామానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో రామయంపేట మండలం శివయ్య పల్లి గ్రామానికి చెందిన సాయి తేజ మృతిచెందగా మరో 4కి తీవ్ర గాయాలు అయ్యాయి.