Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నం నియోజకవర్గంలో విద్య,వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడి

Narsipatnam, Anakapalli | Sep 4, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు గురువారం నర్సీపట్నంలో ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us