భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) న్యాయమూర్తి సూర్యకాంత్ సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని శనివారం సందర్శించారు.సింహగిరిపైకి విచ్చేసిన న్యాయమూర్తి సూర్యకాంత్ కు ఆలయ కార్య నిర్వహణ అధికారి వాండ్రపు త్రినాధరావు ఆయన ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి అనంతరము శేష వస్త్రములు తీర్థప్రసాదాలు అందజేశారు