మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ బూడిద రవాణా విషయంలో ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేసి లోకల్ లారీల కు అవకాశం కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 12:00 సమయంలో ఇబ్రహీంపట్నంలో లారీ యజమానులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు.