శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామంలో నరేంద్ర అనే 35 సంవత్సరాల వ్యక్తి గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.