Download Now Banner

This browser does not support the video element.

మడకశిర పట్టణంలో గంజాయి మత్తులో వ్యక్తి హల్చల్.

Madakasira, Sri Sathyasai | Sep 11, 2025
మడకశిర పట్టణంలో బుధవారం రాత్రి ఓ యువకుడు గంజాయి మత్తులో హల్చల్ చేశాడు.మడకశిర పట్టణం కోట వీధికి చెందిన నాగేంద్ర అనే యువకుడు గంజాయి మత్తులో బట్టల విప్పేసి నడిరోడ్డుపై హల్చల్ చేశాడు.ఈ సంఘటనతో మహిళలు ప్రజలు బెంబేలెత్తిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు నాగేంద్ర ను అదుపులోకి తీసుకున్నారు.స్థానికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
Read More News
T & CPrivacy PolicyContact Us