అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. పాస్టర్ అప్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువులో నీరు కలుషితమై చేపలు,జీవరాశులు చనిపోతున్నాయి అని, మట్టి గణపతులను పూజిద్దాం అని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రజలలో మట్టి గణపతులపై చైతన్యం తీసుకు వచ్చేందుకు అమర్ నాథ్ సేవా సంస్థ సభ్యులు చేస్తున్న కృషి చేస్తున్నారు .మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే మనకు భక్తి ముక