ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పూసగూడెం గ్రామ సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన డాక్టర్లు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..