Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం : యూసఫ్ గూడా లో కే ఏ పాల్

Khairatabad, Hyderabad | Sep 6, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులకు కే ఏ పాల్ తెలిపారు. యూసఫ్ గూడ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంను సంవత్సరం లోపు అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us