ఏలూరు జిల్లా ఏలూరు బైపాస్ లో ఏలూరు నుండి విజయవాడ వైపు ద్విచక్ర వాహనపై వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనం నుండి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుస్తున్నారు సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించారు ఈ సందర్భంగా స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం వర్షం కారణంగా ఏలూరు నుండి విజయవాడ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం జారిపోవడంతో ద్విచక్ర వాహనం నుండి మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలిపారు