రాజన్న సిరిసిల్ల జిల్లా, గంరావుపేట మండలం, సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సింగారం గ్రామానికి చెందిన రాయ రింగు సతీష్ అనే వ్యక్తి గత మూడు నెలల క్రితం అప్పుచేసి తన పొలంలో బోర్ వేగా నీళ్లు పడలేదు. అలాగే వరి కోత మిషన్ పై లోన్ తీసుకొని తిరిగి కట్టలేక ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 21న గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో మృతి