శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం తూముకుంట చెక్పోస్ట్ వద్ద రామప్ప అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళ్తూ ట్రాక్టర్ ను ఢీకొనడంతో రామప్పకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు క్షతగాత్రుడైన రామప్పను 108 లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.