నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోటఉరట్ల మండలం యండపల్లి వద్ద సోమవారం ఉదయం పోలీసులు 100 కిలోల గంజాయిని, రెండు కార్లు, ఒక వ్యాన్ స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు.