రాజోలీ మండల పరిధిలోని సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉదృత్తి పెరిగింది.దింతో 64,450 క్యూసెక్కులు వచ్చి చేరడంతో 66,886 క్యూసెక్కుల నీటిని దిగువకు 14 గేట్లను ఎత్తి విడుదల చేసారు. వరద ఉదృత్తి పెరిగే అవకాశం ఉన్నందున మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.