ఇల్లందు మండలం మట్ల గూడెంలో తన కారులో ఆత్మహత్యకు పాల్పడిన గడపర్తి శ్రీనివాసరావు.. ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు తనకి ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు శనివారం ఆరోపించారు.. శ్రీనివాసు మృతికి దమ్మలపాటి వెంకటేశ్వరరావు కారణమని, నిమ్మలపాటి ఇంటిపై దాడి చేసి, ఇంటి ముందు ధర్నా చేశారు.. కారు ఇంటి అద్దాలు పగలగొట్టిన మృతుడి బంధువులు...