జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి తలవంతుక కృషి చేస్తానని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. జుంటిపల్లి ప్రాజెక్టు ను సందర్శించి గేట్లు సక్రమంగా లేక రైతులకు సాగునీరు అందడం లేదని ఈ విషయం కలెక్టర్కు అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు . త్వరలోనే మరమ్మతులు చేపట్టి రైతులకు నీరందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు