అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రైతు సహా కమిటీ చైర్మన్ మరియు 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం,966 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద 19 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం అశ్వారావుపేట శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు..కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు..