శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండల MPP పురుషోత్తంరెడ్డి తనపై జరిగిన దాడి పై ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వైఎస్ఆర్సిపి చిలమత్తూరు మండలం కన్వీనర్ రామకృష్ణారెడ్డి లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కు వెళ్లడానికి ప్రయత్నించిన వైసీపీ నాయకులను టిడిపి నాయకులు తనమీద హత్యాయత్నం చేసిన వ్యక్తి టిడిపిలో నాయకులతో కలిసి పోలీసుల ముందే బయటాయించి అడ్డుకోవడం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని తెలిపారు. టిడిపి నాయకుల అవినీతిని ప్రశ్నిస్తేరని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.