అన్నమయ్య జిల్లా కలెక్టర్ కిలో బొప్పాయికి పది రూపాయలు ధర నిర్ణయిస్తే, దళారులు, వ్యాపారులు, సేట్లు కుమ్మక్కై ఐదు రూపాయలకు తగ్గించారని రైల్వే కోడూరు మండల బొప్పాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.