ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు నాని రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న నాని పై టిడిపి కార్యకర్తలు దాడి చేయడం తో గాయపడిన నానిని బుధవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానిని ఫోన్లో పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు పార్టీ అండగా ఉంటుందని దాడి చేసిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైరల్ గా మారింది.