పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం ఏలూరులో బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో 13 -6- 2025 సాయంత్రం 4 గంటల సమయంలో డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సి వెంకటేశ్వరరావు సూచనతో ఎస్ఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వినపాక మండల పరిధిలోని టీ కొత్తగూడెం గ్రామ సమితిలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకొని ఈ మేరకు పోలీసులు పేకాట స్థానం పై దాడి చేశారు అక్కడ పేకాటడుతున్నారు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి పై వారి నుంచి 5100 నగదు ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు