జడ్చర్ల, రిటైర్డ్ అసోసియేషన్ బిల్డింగ్ నందు సీనియర్ సిటిజెన్ లకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కం , సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిర న్యాయ సలహాలు సమస్యలపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఆందోళన అవసరం లేదు అని ఆమె తెలిపారు. వృద్ధులు సామాజిక, మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం తో సమస్య మరింత తీవ్రం అవుతున్నందున, కుటుంబం లోని ఉత్పదక సభ్యుల వలసలతో వృద్ధులు తమను తాము రక్షించుకోవలసి వస్తుంది అని, అందుకు గాను వారు కుటుంబ సభ్యులు మరియు సమాజం లోని సభ్యులు ఎవరైనా వారికి శారిరక, భావోద్వేగ మరియు మానసిక హ