Download Now Banner

This browser does not support the video element.

కందుకూరులో వాహనాల తనిఖీలు

Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
కందుకూరు పట్టణం పామూరు రోడ్డులో గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎస్ఐ శివనాగరాజు వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురుని గుర్తించి హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us