కోటం ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడం శుభ పరిణామమని హోం మంత్రి అనిత అన్నారు, బుధవారం వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,ఏ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు పోలీసుల కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.