నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి ముంది కంపచెట్లల్లో నాటుసారా తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు శనివారం జరిపిన దాడులలో 250 నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లము ఊట ధ్వంసం చేసి, తయారు చేసిన 30 నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి, నాటుసారా తయారు చేస్తున్న షికారి మాలటి అనే మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు,మా రాకను గమనించిన పారిపోయిన ఆమె భర్త షికారి రాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము అన్నారు,ఈ దాడులలో సీ. ఐ రామాంజనేయులు,ఎస్.ఐ జఫరుల్లా, భాష్యం శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుళ్లు కుమారి, కానిస్ట