సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.. సోమవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించు గిరిజన దర్భార్ కార్యక్రమానికి ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆదివారం తెలిపారు..