జిల్లా వ్యాప్తంగా బానుడు ఉగ్రరూపం దాల్చాడు. బుధవారం ఉదయం నుంచి ఉష్ణోగ్రత తీవ్ర స్ధాయికి చేరుకుంది. మద్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు చిన్నారులు వృద్ధులు ఎండ తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. .