ఈరోజు అనగా 8వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 1:00 సమయం నందు బూర్గంపాడు మండలంలోని తినపాక పట్టి నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్న సమాచారం గమనించిన స్థానికులు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు స్థానికులు ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది