Download Now Banner

This browser does not support the video element.

చార్మినార్: చాదర్ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య‌.. విచారణ చేపట్టిన పోలీసులు

Charminar, Hyderabad | Dec 6, 2024
స్నేహితుల మధ్య గొడవతో వ్యక్తిని దారుణంగా హత్య కు దారి తీసింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ హత్య గల కారణాలపై ఆరాతీస్తున్నట్టు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us