Download Now Banner

This browser does not support the video element.

బాలాపూర్: బాలాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి, ఐదుగురు యువకుల అరెస్టు

Balapur, Rangareddy | Dec 29, 2024
హుక్కా సెంటర్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడుల్లో హుక్కా పాట్ లు , వివిధ ఫ్లేవర్ లతో కూడిన హుక్కా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఐదుగురు యువకులను అరెస్టు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us