కమలాపూర్ మండలంలోని 31 మంది లబ్ధిదారులకు,సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ ,పేద కుటుంబంలో ఉండి పరిస్థుతులు బాగోలేక ఆసుపత్రుల పాలైన వారిని సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.రోజున హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు,7,81,500 రూపాయల, విలువచేసే చెక్కులను లబ్దిదారులకు స్వయంగా ప్రణవ్అందజేశారు.