బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన రహదారి బజార్ వద్ద ఓ భారీ వాహనం మలుపు తిప్పుకోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది వెనక నుండి వచ్చిన వాహనాలు నిలిచిపోయాయి ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలపై ఉన్న నిబంధనలను వాహనదారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు