ఏలూరు జిల్లా ముసునూరు మండలం అనపనేని వారి గూడెం లో ప్రమాదవశాత్తు బావిలో పడి 31 సంవత్సరాల వయసుగల ఉమ్మడి వెంకట నాగ కిషోర్ మృతి శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన సొంత పొలములో నేల బావిలో నీరు తోడి మొక్కలకు పోస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి నేల బావిలో పడి మృతి చెందాడు కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని వెతక శనివారం ఉదయం 7 గంటల సమయంలో బావిలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకునే పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల సమయం లో మృతదేహాన