జిన్నారంలో జూనియర్ సివిల్ జడ్జ్, మొదటి శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును జడ్జ్ నంద ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జార్జ్ ను పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరతోష్ పంకజ్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, డి.ఎస్.పి ప్రభాకర్, తహసీల్దార్ దేవదాస్, అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.