JEE మెయిన్స్ పరీక్షలలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు కొత్తపేట మండలంలోని గంటి జడ్పీ హైస్కూల్ లో సోషల్ టీచర్గ గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థి సాయి నరేన్ ను గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.