Install App
hyd
This browser does not support the video element.
అంబర్‌పేట: అంబర్ పేట లో అగ్నిప్రమాదం.. పూర్తి గా దగ్దమైన పంక్షర్ షాప్
Amberpet, Hyderabad | Dec 17, 2024
టైర్ పంక్చర్ దుకాణం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో షాప్ పూర్తి గా దగ్దమైనట్టు షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందన్నారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!