బీఆర్ఎస్ నుంచి తనని సస్పెండ్ చేయడంతో కవిత ఎమోషనల్ అయ్యారు. హరీశ్రావు, సంతోష్రవు వల్లే ఈరోజు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని వెల్లడించారు. 'రేపు వీరిద్దరితో నీకు ముప్పు ఉంది రామన్నా.. అందుకే జాగ్రత్తగా ఉండు. నాన్నను జాగ్రత్తగా చూసుకో, పార్టీని కాపాడు, నేను పుట్టింటికి కీడు చేసే పనులు చేయను' అని అన్నారు.