Download Now Banner

This browser does not support the video element.

రాష్ట్రంలో ఎరువుల కొరతపై రైతుల పక్షాన వైసిపి పోరాటం చేస్తుంది: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

Anakapalle, Anakapalli | Sep 5, 2025
ఖరీఫ్ సీజన్లో రైతులు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు, శుక్రవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతుల పక్షాన వైసిపి నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us