మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ జలాశయం వద్ద గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గురువారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి కాలేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కొండపోచమ్మ సాగర్ లో కాలేశ్వరం జలాలు అని ర్యాలీ తీసి సాగు, త్రాగు నీరు జనాలకు సాక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి 50 లక్షల ఎకరాల మాగానిగా చేయడానికి, రైతులను రాజులను చేయడానికి, రైతులు ఆత్మ గౌరవంగా బ్రతకడానికి, ఆత్మహత్యలు లేని త