ప్రజల బాధలే కాళోజీ గొడవ కాళోజీ తెలంగాణ ధిక్కార స్వరం మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో మంగళవారం రోజున కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నారు.