అంగన్‌వాడీ కేంద్రాలలో ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి ప్రీ ప్రైమరీ, పియం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలి అంగన్‌వాడీలకు కనీస వేతనం, పెన్షన్ చెల్లించాలి ఐసిడిఎస్ ను పర్మినెంట్ చేయాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి పోషన్ ట్రాకర్ యాప్ లో ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని ఏకశిలా పార్కు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ